Wednesday, 9 February, 2011

నాటి శూర్పనకే నేటి నీహారిక

రామాయణ కాలం లో శూర్పనక పెళ్లి పెటాకులు లేక చాల అసంత్రుప్తం గా వుండి yఎ మగాడు కని పించినా కామ భావం తోనే చూసేది .అలాగే ఏ ఇద్దరు ఆడ మగా మాట్లాడు కున్నావాళ్ళిద్దరి మద్య అదే ఉంటుందని నిర్ధారణకి వచ్చేసేదని త్రిజట రామాయణం లో స్పష్టం గా పేర్కొనడం జరిగింది .చివరికి తన అన్న రావణున్ని కుడా అదే ద్రుష్టి తో చూడడం వల్ల
ఏ మగాడు కనిపించినా కామ భావం తోనే చూసేది .అలాగే ఏ ఇద్దరు ఆడ మగా మాట్లాడుకున్న వాళ్లి ద్దరి మద్య అదే ఉంటుందని నిర్ధారణకి వచ్చేసేదని త్రిజటా రామాయణం లో స్పష్టం గా పేర్కొనడం జరిగింది .చివరికి తన అన్న అయిన రావణున్ని కూడా అదే ద్రుష్టి తో చూడడం వల్ల సీత తో మాట్లాడుతున్న రేప్ చేస్తునట్టు గా ఊహించుకుని కుమిలి పోయేది .తను యింత పెద్ద పెద్ద అందాలు ఆరబోసుకుని మొర విరుచు కుంటూ తిరుగుతున్నా తనని వొక్క మగ రాక్షసుడు కూడా కనేత్తి చూడటం లేదని తెగ యిది అయిపోయేది .ఆజాను భాహువు అయిన రావణుడు దేహి అని సీతని ప్రేమ కోసం అభ్యర్దించడం అవమానం గా భావించేది .అదే తను అయితేనా అని కళ్ళ ముందు చక్రాలు చక్రాలు తిప్పుకుని సినిమాల్లో లా వుహలకి వెళ్లి పోయి సీతని బలవంతం గా రేప్ చేస్తుంటే రాక్షస మూక ఆనందం తో చెట్ల తో పోడుచుకున్తున్నట్టు గా ఊహించుకుని ఆవేశాన్ని తగ్గించుకుని వుహ అయిపోగానే చతికిల బడేది .తన పాపానికి ప్రాయశ్చిత్తం గా నానా యోనులందు పుట్టుచు చివరికి ఆడ మానవ జన్మ ఎత్తి బ్లాగుల మీద పడినది .అయినాను తన పాత వాసనలు విడువక సీతని యింక రావణుడు ఎన్ని సార్లు రేప్ చేశాడంటూ లెక్కలు చూసుకుంటోంది .


Sunday, 7 November, 2010

మాటల మతాబులు - చతురోక్తుల చిచ్చుబుడ్లు.


దీపావళి అయిపోయాక ఈ మతాబులు ఏంటి అనుకుంటున్నారా?దానివెనక వున్న మతలబు ఏంటో చదివాక చివరికి మీకే తెలుస్తుంది .నా ఆముదవనం సబ్యుల్ని బకరా చేసి చాలా కాలం అయ్యింది . ఎప్పటి కప్పుడు చేద్దామనుకుంటే వాళ్ళు జారి పోవడం జరుగు తోంది .ఈ సారి ఏమన్నా సరే వీళ్ళని వీ పీ (వెర్రి పినుగుల్ని)లని చెయ్యడం తో పాటు నన్ను ఆపకుండా కేలుకుతున్న కేలుకుపేట రౌడి భరతం కూడా పట్టాలని నిర్ణయించుకుని దానికో పధకం వేసా .అందరం దీపావళి వెళ్ళిన మర్నాడు ఎవరింట్లో అన్నా (మా ఇంట్లో అని నేనన్నానా అన్నా )కలుసుకుని ముచ్చటించు కుందాం పనిలో పని అందరు తలో వంటకం చేసి తీసుకొస్తే కలిసి కెలుకుడు బ్లాగర్లని కసి తీరా తిట్టు కోవడం తో పాటు మన వార్లకి ఆ పూట వంట పని తప్పించి నట్టు అవుతుంది అనడం తో అందరు గంగి రేద్దుల్ల మెయిలు వుపారు ,వొక్క ''మనసులో మాట '' తెలుసుకున్న వారు తప్ప .నేను మాత్రం అందరికి మంచి నీళ్ళు , అప్పడాలు తీసుకు వస్తా అని చెప్పి మిగతా వాళ్ళు ఏమేమి వండాలో ఆర్డర్ వేసేసా .పెద్దావిడ పెసున గారు వారింట్లో కలుద్దామని చెప్పడం తో అందరం అనుకున్న రోజు కోసం కళ్ళలో జ్యోతులు వేసుకుని ఎదురు చూస్తున్నాం . ఆ రోజు నే వెళ్ళేసరికే లల్లి , మాలి , శ్రీ వచ్చేశారు .గుమ్మంలో అడుగు పెట్టగానే అప్పడాలు ఏ హోటల్లో కొన్నానో పేరు చెప్పి లోపలి వెళ్లాలన్నారు . వీళ్ళ దుమ్పతేగా నా రాతలే కాక వంటలు కూడా అరువు వె అని దరువేసి చెప్పేలా ఉన్నారే అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళే టప్పుడు చెపుతా అంటూ తప్పించు కున్నా .
రాతల్లో కామెంట్లలో యూత్ ఫుల్ గా , అందం గా రాసే వారు అందం గా ఉండరన్న నిజం ఆ సమావేశానికి వచ్చిన వృద్ద నారిమనులను చూసినప్పుడే నాకర్ధమయ్యింది . నాలాంటి వొకరిద్దరు తప్ప అంతా నాకంటే వయసులో వొకటి రెండేళ్ళు పెద్ద వారు వృద్దులు ను నేనొక్క దాన్నే నా రాతలు ఎలా ఉంటాయో అచ్చు అలాగే వున్న దాన్ని ..అసలు ముఖ్య అతిధి గా పిలిచిన కేలుకుపేట రౌడి అమ్మగారు ఇంకా రాక పోవడం తో నా లో అసహనం పెరిగి పోతోంది . ఎందుకంటె వీళ్ళందర్నీ వెర్రి పినుగుల్ని చేసి ఈ సమావేశం పెట్టిందే ఆవిడకి వాళ్ళ అబ్బాయికి గొడవలు పెట్టి తద్వారా రౌడి కి మానసిక ప్రసాంతత లేకుండా చేసి బ్లాగ్ లోకానికి దూరం గా ఉంచితే మళ్ళి అందరి ద్రుష్టి నామీద పెట్టుకోవచ్చన్న అయిదేన్తిటి క్రైసిస్ సమస్య .అసలు ఆవిడ వస్తారా రారా ?కేలుకుపేట నా పధకాన్ని కని పెట్టేసాడా ? ఇంతలో ఆ పెద్దావిడ రానే వచ్చారు అందరికి ఆవిణ్ణి కేలుకుపేట మదర్ గా పరిచయం చేసేసా . (ఆవిడ గొప్పతనం నీకు తెలిసి చస్తే గా గాడిదకేమి తెలుసు గంధపు వాసనని ఎవరో సణుగుతూ అన్నది నాకు విని పిస్తూనే వుంది )అసలు ఆవిడకి తెలుగు బ్లాగులంటే ఏంటి అందులో సహాయ పడతా అని చెప్పి పాస్ వర్డ్స్ ఎలా సంగ్రహించాలి వంటి రెండు మూడు విషయాలు చెప్పి ఆ పిదప మా ''ఆముదవనం'' కి పోటి గా ''ఆముద్ద వనం ''అని పెట్టి నా మీద ఎన్నో సార్లు రాసాడు అని చెప్పా ,మిగత సబ్యులు మూతులు విరుచుకోడం నే గమనిస్తూనే వున్నా .దానికి ఆవిడ మావాడు మంచి వాళ్ళ జోలికి రాడండి అంటూ మేము చేసిన పదార్దాల రుచి చూసే ధైర్యం చెయ్య కుండా టీ తాగి బయలు దేరడానికి సిద్ద పడ్డారు .కార్ ఎక్కుతూ ఛి ఛి మా వేదవ టె స్టూ ఇంత చెత్త గా ఉంటుందని కలలో కూడా అనుకోలేదు అంటూ విస విసా వెళ్లి పోయారు . మరి ఆవిడ ఏ ఉద్దేశం తో అలా అన్నారో నా మట్టి బుర్రకి అర్ధం కాలేదు .ఏమైనా ఆవిడ అమెరికా వెళ్ళగానే కేలుకుపేట మనశ్శాంతి దూరం చేస్తారనే అనుకుంటున్నా .
ఈ కార్తిక మాసం లో ఆముద వన భోజనాలకి సబ్యుల్ని పురి గొలిపి ఈ సారి ఏనుగు కుంభస్తలం లా కాగడా అమ్మగారినే ముఖ్య అతిధి గా పట్టుకొస్తే వో పని అయి పోతుంది బాబు . ఇంతకీ అవుతుందా లేదా ?